నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. వరల్డ్ వైడ్ గా సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక భారీ పోటిలో కూడా బరిలోకి దిగుతున్న ఈ సినిమా అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో బిజినెస్ పరంగా….
ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన వీర సింహా రెడ్డి సినిమా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 61.30 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది.
ఓవరాల్ గా సినిమా సాధించిన ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 15Cr
👉Ceeded: 13Cr
👉UA: 9Cr
👉East: 5.2Cr
👉West: 5Cr
👉Guntur: 6.40Cr
👉Krishna: 5Cr
👉Nellore: 2.7Cr
AP-TG Total:- 61.30CR
👉KA: 4.50Cr
👉ROI: 1.00Cr
👉OS – 6.2Cr
Total WW: 73CR
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సినిమా కి ఎక్స్ లెంట్ బజ్ ఉండటంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ టార్గెట్ ను పోటిలో అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదని చెప్పాలి. భారీ పోటిలో వస్తున్న సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.