నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడమే కాదు కెరీర్ బెస్ట్ హిట్ తో పాటు ది బెస్ట్ కంబ్యాక్ ని కూడా సొంతం చేసుకుని హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమా తో సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే…
కాగా సినిమా నైజాం ఏరియా బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అవ్వగా సినిమా కి ఎక్స్ లెంట్ బిజినెస్ పోటి లో కూడా సొంతం అయ్యింది ఇప్పుడు…. బాలయ్య అఖండ సినిమాకి నైజాం ఏరియా లో 10.50 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా…
టోటల్ రన్ లో ఏకంగా 21.17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమా నైజాం ఏరియా కి గాను మొత్తం మీద 15 కోట్ల రేంజ్ లో…
ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది… పోటి లో భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఈ సినిమా కి ఎక్స్ లెంట్ బిజినెస్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుందో చూడాలి ఇక….