Home న్యూస్ వినయ విధేయ రామ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది!

వినయ విధేయ రామ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది!

67
0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

సినిమా లోని మొదటి సాంగ్ ని ఈ నెల 3 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సెన్సేషనల్ సాంగ్ అదిరిపోయే లెవల్ లో ఉందని సమాచారం అందుతుంది.

ఇక సినిమా మిగిలిన సాంగ్స్ ని కూడా ఒక్కొటిగా రిలీజ్ చేసి ఈ నెలలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక ని ఘనంగా జరపబోతున్నట్లు సమాచారం. రంగస్థలం తో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన రామ్ చరణ్. ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here