రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక చతికిల బడిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 63 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. ఇక సినిమా రీసెంట్ గా…
తమిళ్ లో అలాగే మలయాళం లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఆ రెండు చోట్లా మొత్తం మీద 2 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే… ముందుగా తమిళ్ లో సినిమా 2 రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే… మొదటి రోజు అక్కడ…
14 లక్షల గ్రాస్ ని రెండో రోజు అక్కడ 10 లక్షల వరకు గ్రాస్ ని అందుకోగా రెండు రోజుల్లో సినిమా అక్కడ 24 లక్షల గ్రాస్ ని 10 లక్షల దాకా షేర్ ని అందుకుంది. సినిమాను అక్కడ టోటల్ గా 1.2 కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం అందుతుంది. ఇక సినిమా..
కేరళ ఏరియా లో మొదటి రోజు అక్కడ…10.6 లక్షల గ్రాస్ ని రెండో రోజు అక్కడ 8.9 లక్షల వరకు గ్రాస్ ని అందుకోగా రెండు రోజుల్లో సినిమా అక్కడ 19.5 లక్షల గ్రాస్ ని 8 లక్షల దాకా షేర్ ని అందుకుంది. సినిమాను అక్కడ టోటల్ గా 75 లక్షల వరకు అమ్మినట్లు సమాచారం అందుతుంది.
దాంతో ఓవరాల్ గా రెండు ఏరియాల్లో సినిమా ఆల్ మోస్ట్ 2 కోట్ల బిజినెస్ కి 43.5 లక్షల గ్రాస్ ని 18 లక్షలకు పైగా షేర్ ని అందుకుందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. ఇక రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ RRR లో ఫుల్ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.