సీడెడ్ గడ్డపై చరణ్ పంజా…పోటిలో ఊచకోత

0
241

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం అల్టిమేట్ విజయం తో మంచి జోరు మీదున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా చెప్పుకునే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో భారీ ఎత్తున వినయ విదేయ రామ సినిమా తో సంక్రాంతి బరిలో అల్టిమేట్ లెవల్ లో బరిలోకి భారీ పోటి నడుమ రిలీజ్ కానుండగా… మిగిలిన సినిమా ల కన్నా కూడా ఎక్కువ బిజినెస్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాడు.

కాగా రంగస్థలం సినిమా తో సీడెడ్ ఏరియా లో ముందుగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు వినయ విదేయ రామ బిజినెస్ తో కూడా దుమ్ము లేపాడు. ఏకంగా 4 క్రేజీ సినిమా లు పోటి లో ఉన్నా కానీ వినయ విదేయ రామ బిజినెస్ పరంగా….

Vinaya Vidheya Rama Nizam Record Breaking Business

14 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని అందుకుంది దుమ్ము లేపింది. దాంతో పోటి లో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమా కి అక్షరాల 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!