వినయ విధేయ రామ డే 3 ఓపెనింగ్స్ రిపోర్ట్!

0
918

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 35 కోట్ల లోపు షేర్ ని 50 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకోగా మూడో రోజు ఆదివారం అవ్వడం తో ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా అందుకుంటుంది అన్నది అందరు లోను ఆసక్తిని రేపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తో…

పోల్చితే మూడో రోజు ఆల్ మోస్ట్ 20% వరకు డ్రాప్స్ తో తొలి రెండు షోల ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ ఆక్యుపెన్సీ 25% నుండి 28% వరకు రెండు రాష్ట్రాలలో ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మెల్లి మెల్లిగా పుంజుకుంటుంది ఈ సినిమా.

ఈ లెక్కన సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 3.5 కోట్ల నుండి 4 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది. రోజు ముగిసే సరికి స్టేటస్ ఎలా ఉందొ చూసి అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!