వినయ విధేయ రామ టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ లెక్క తెలిస్తే షాక్!

0
335

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో భారీ ఎత్తున సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబుతున్న సెన్సేషనల్ మాస్ మసాలా మూవీ వినయ విధేయ రామ సినిమా పై నెలకొన్న అంచనాల దృశ్యా సినిమా కి టోటల్ గా ఏకంగా 94 కోట్ల రేంజ్ లో అమ్మడం తో ఇప్పుడు 95 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ఇలా ఉంది.

పోటి గట్టిగా ఉన్నా కానీ తొలిరోజు ఈ సినిమా రెండు రాష్ట్రలలలో 750 నుండి 800 వరకు థియేటర్స్ ని సొంతం చేసుకోనుంది. ఇక కర్ణాటక లో 150 థియేటర్స్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా లో 100 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓవర్శిస్ లో మొత్తం మీద…

200 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోనుంది. దాంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1300 రేంజ్ లో రిలీజ్ కానుంది. పోటి గట్టిగా ఉండటం వలన కొంత వరకు థియేటర్స్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక వేల టాక్ బాగుంటే కచ్చితంగా థియేటర్స్ పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!