ఇదీ మరీ రికార్డ్ బ్రేకింగ్ కాకపోయినా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. కాగా టీసర్ యూట్యూబ్ లో టోటల్ గా అప్ డెటెడ్ వ్యూస్ లో సుమారు 3 లక్షల 40 వేల వ్యూస్ ని సాధించగా లైక్స్ పరంగా 94 వేల కి పైగా లైక్స్ ని ఇప్పటి వరకు సినిమా సాధించింది.
కానీ రియల్ టైమ్ వ్యూస్ సుమారు 800 లక్షల నుండి 1 మిలియన్ లోపు ఉండే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద 24 గంటల్లో సరికొత్త రికార్డుల బెండు తీయాలి అంటే టీసర్ మరింతగా జోరు చూపాలి అని చెప్పొచ్చు. మరి ఫ్యాన్స్ రెచ్చిపోతే ఇవి సాధ్యం అవుతుంది.