మరో ఇండస్ట్రీ రికార్డ్…ఊరమాస్ ఇది!

0
717

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఫ్లాఫ్ మూవీస్ లో అత్యధిక షేర్ ని తెలుగు వర్షన్ కి గాను సాధించిన సినిమా గా నిలిచిన విషయం తెలిసిందే, ఇక సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త సంచలన రికార్డులను నమోదు చేస్తూ రీసెంట్ గా…

ఎన్టీఆర్ జైలవకుశ 23.94 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి 24 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేయగా… ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టాలీవుడ్ చరిత్రలో నాన్ బాహుబలి ట్రైలర్స్ లో అత్యధిక వ్యూస్ తో 25 మిలియన్ల…

మార్క్ ని క్రాస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది, ఇప్పటికీ సినిమా ట్రైలర్ కి మినిమమ్ వ్యూస్ వస్తుండటం తో లాంగ్ రన్ లో మరిన్ని వ్యూస్ రికార్డులతో ఇకమీదట రాబోవు ట్రైలర్స్ కి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here