టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజలు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా భారీ ఎత్తున భారీ పోటిలో రిలీజ్ కానుంది. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత మెగాస్టార్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం కానుండగా వరుస ఫ్లాఫ్స్ తర్వాత రవితేజ ధమాకాతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాక ఇప్పుడు మరోసారి జోరు చూపించబోతుండగా బిజినెస్ పరంగా వాల్తేరు వీరయ్య సినిమా ఓవరాల్ గా…
భారీ బిజినెస్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 72 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 88 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది…
ఒకసారి ఏరియాల వారిగా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 18Cr
👉Ceeded: 15Cr
👉UA: 10.2Cr
👉East: 6.50Cr
👉West: 6Cr
👉Guntur: 7.50Cr
👉Krishna: 5.6Cr
👉Nellore: 3.2Cr
AP-TG Total:- 72.00CR
👉KA: 5Cr
👉ROI: 2.00Cr
👉OS – 9Cr
Total WW: 88CR
మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకి పాజిటివ్ బజ్ ఉన్న నేపధ్యంలో ఆడియన్స్ నుండి టాక్ కూడా బాగుంటే కచ్చితంగా సినిమా ఈ బిజినెస్ ను రికవరీ చేసే అవకాశం ఉందని చెప్పాలి.
God father talk vachina 55cr share tho saripettukundhi.Ippudu 2 straight cinemalu 2 dubbing cinemalu potti inka sankranthi holidays ekkuvva levu 89 cr share oka everest.kaani megastar staminaku ippudu pariksha .Best of luck