Home గాసిప్స్ వార్2 బడ్జెట్ అన్ని కోట్లా…బాలీవుడ్ లో మాస్ రచ్చ!!

వార్2 బడ్జెట్ అన్ని కోట్లా…బాలీవుడ్ లో మాస్ రచ్చ!!

0

సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీస్ లో టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) సినిమా ముందు నిలిచే సినిమా కాగా…

రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. సాలిడ్ ట్రెండ్ తో రచ్చ చేసిన టీసర్ బాలీవుడ్ లో కూడా భారీ హైప్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బడ్జెట్ పరంగా బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది….

బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని అంటున్నారు….బాలీవుడ్ వార్తల ప్రకారం సినిమా కోసం ఆల్ మోస్ట్ 400 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అని అంటున్నారు… ఎన్టీఆర్-హృతిక్ ల రెమ్యునరేషన్ ల కింద భారీ అమౌంట్ వెళ్ళగా…

మిగిలిన అమౌంట్ తో సినిమా నిర్మాణం అయ్యిందని సమాచారం. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా వార్2 సినిమా నిలవబోతూ ఉండగా ఆడియన్స్ ముందుకు ఆగస్టు 14న భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న వార్2 మూవీ…

టీసర్ హైప్ తో ఓవరాల్ గా మంచి బజ్ నే సొంతం చేసుకోగా ఇక ట్రైలర్ పరంగా ఆ అంచనాలను మరింతగా పెంచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రేజ్ నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here