Home న్యూస్ తంగలాన్: 66 కోట్లు కావాలి….1st వీక్ లో వచ్చింది….హిట్ టాక్ తో దెబ్బ!

తంగలాన్: 66 కోట్లు కావాలి….1st వీక్ లో వచ్చింది….హిట్ టాక్ తో దెబ్బ!

0

ఎప్పటి నుండో ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మంచి పాజిటివ్ టాక్ ను కోలివుడ్ లో సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మంచి స్టార్ట్ తర్వాత హెవీ డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇప్పుడు నిరాశ కలిగించే…

రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది…వర్కింగ్ డేస్ లో సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా ఇప్పుడు…

మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Thangalaan 7 Days Telugu States Collections
👉Nizam: 1.75Cr~
👉Ceeded: 51L
👉Andhra: 1.54Cr
AP-TG Total:- 3.80CR(7.20CR~ Gross)

Thangalaan Movie 6 Days Total Wold Wide Collections!

మొత్తం మీద 6.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.70 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా తంగలాన్ మూవీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 7 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 30.05Cr
👉Telugu States- 7.20Cr
👉Karnataka- 3.65Cr
👉Kerala – 2.65Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 15.05CR****
Total WW collection – 59.35CR(28.05CR~ Share)

మొత్తం మీద 66 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక సినిమా రెండో వారంలో భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.

Thangalaan Movie 1st Week(7 Days) Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here