Home గాసిప్స్ ఇది ఎవ్వరూ ఊహించని నిజం…వకీల్ సాబ్ కథ ఫస్ట్ వెళ్ళింది ఎవరికో తెలుసా?

ఇది ఎవ్వరూ ఊహించని నిజం…వకీల్ సాబ్ కథ ఫస్ట్ వెళ్ళింది ఎవరికో తెలుసా?

4228
0

 బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా పింక్. ఈ సినిమాను సౌత్ లో కూడా రీమేక్ చేస్తే మంచి రీచ్ ఉంటుంది అని భావించిన నిర్మాత బోని కపూర్ సినిమాను ముందుగా తమిళ్ లో స్టార్ హీరో అజిత్ తో రీమేక్ చేశాడు, నేర్కొండ పార్వాయి పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ విజయాన్ని సొంతం చేసుకోగా తెలుగు లో కూడా రీమేక్ కి రంగం సిద్ధం చేశారు.

Vakeel Saab 13 Days Total World Wide Collections

కానీ ముందు తెలుగు లో అనుకున్నది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కాదన్న విషయం ఎంతమందికి తెలుసు… చాలా తక్కువ మందికే తెలుసు ఈ కథ గురించి. ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకున్న దిల్ రాజు ఈ సినిమా ను ముందుగా సీనియర్ హీరో తో…

Vakeel Saab 14 Days Total World Wide Collections

తీస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేశారట. అందుకోసం ముందు విక్టరీ వెంకటేష్ ని అనుకున్నా అప్పటికే వెంకీ ఫుల్ బిజీగా ఉండటం తో కథ ని మాత్రం నట సింహం నందమూరి బాలకృష్ణ కి వినిపించారట. దీని పై అప్పట్లో వార్తలు కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. లాయర్ గా బాలయ్య…

కొత్త సినిమా ఉండే చాన్స్ ఉందీ అంటూ అన్ని వెబ్ సైట్స్ లో వార్తలు రాగా, బాలయ్య దగ్గరకి వెళ్ళిన కథలో పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి లేవట… ఎందుకనో బాలయ్య కథ ని ఓకే చేయలేదు…. తర్వాత పవర్ స్టార్ తో వేరే కథ అనుకుంటే సడెన్ గా ఈ కథ రావడం పవర్ స్టార్ ఓకే అనడం జరిగిందట. అలా బాలయ్య దగ్గరకు వెళ్ళిన కథ పవన్ కళ్యాణ్ దగ్గరకు రాగా…

కమర్షియల్ గా అనేక మార్పులు చేర్పులు జరిగి పవర్ స్టార్ కి కంబ్యాక్ మూవీ గా నిలిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో చూపెట్టడం తో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ ని మాస్ గాడ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇది మొత్తం మీద వకీల్ సాబ్ సినిమా బ్యాక్ స్టొరీ….

Vakeel Saab 15 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here