Home న్యూస్ రామయ్యా వస్తావయ్యా అందుకే డిసాస్టర్ అయ్యింది-హరీష్ శంకర్!

రామయ్యా వస్తావయ్యా అందుకే డిసాస్టర్ అయ్యింది-హరీష్ శంకర్!

0

ఆల్ మోస్ట్ 11 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్ ఉన్న మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) హరీష్ శంకర్ ల కాంబోలో వచ్చిన రామయ్యా వస్తావయ్యా(Ramayya Vastavayya Movie) ఫస్టాఫ్ అయ్యే టైంకి సూపర్ డూపర్ హిట్ అనిపించుకునే టాక్ ను సొంతం చేసుకుంది…

కానీ సినిమా పూర్తి అయ్యే సరికి ఓవరాల్ గా అంచనాలను అందుకునే విషయంలో కంప్లీట్ గా విఫలం అయ్యి వీకెండ్ తర్వాత కంప్లీట్ గా ఔట్ అయిపోయి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది… మిరపకాయ్-గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో..

హాట్రిక్ కి సిద్ధం అయిన తరుణంలో భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో కంప్లీట్ గా విఫలం అవ్వగా ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను దక్కించుకోలేక పోయాడు…లేటెస్ట్ గా రామయ్యా వస్తావయ్యా…

సినిమా ఎందుకని అంతలా ఫ్లాఫ్ అయ్యిందో చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్….ఆ సినిమాకి సెకెండ్ ఆఫ్ మెయిన్ మైనస్ అయిందని…అసలు విలన్ ని ఫస్టాఫ్ ఎండ్ లోనే చంపేయడంతో సెకెండ్ ఆఫ్ లో కథ లేకుండా పోయిందని…సెకెండ్ ఆఫ్ లో మరో విలన్ రావడం…ఆ కథ ఆడియన్స్ కి…

అనుకున్న రేంజ్ లో నచ్చకపోవడంతో అంచనాలను అందుకోలేక పోయిందని సెకెండ్ ఆఫ్ ను బెటర్ గా డీల్ చేసి ఉంటే రిజల్ట్ బెటర్ గా వచ్చేదేమో అని చెప్పుకోస్తూ ఆ సినిమా ఫ్లాఫ్ విషయంలో పూర్తి భాద్యత తనదేనని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here