కన్నడ లో 1.7 కోట్ల హైర్స్… ఎన్టీఆర్ 5.26 రికార్డ్ కొడుతుందా??

0
200

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ఫస్ట్ డే రికార్డుల వేట లో మేజర్ ఏరియాల్లో ముఖ్యంగా కాంపిటీషన్ ఎన్టీఆర్ సినిమా నే ఎదురు అవుతుంది, నైజాం సీడెడ్ ఇప్పుడు కర్ణాటక లో కూడా నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ మహేష్ మహర్షి అక్కడ కూడా భారీ టికెట్ హైక్స్ కి తోడూ భారీ హైర్స్ తో రిలీజ్ కానుంది.

సినిమా కి ఓవరాల్ గా 1.7 కోట్ల రేంజ్ లో హైర్స్ కర్ణాటక లో యాడ్ కానున్నాయి, అదే సమయం లో తొలిరోజు టోటల్ వసూళ్ళ లో 3.3 కోట్ల వరకు హైర్స్ అన్ని ఏరియాల్లో కలిపి సొంతం చేసుకుంది అరవింద సమేత. ఇక కర్ణాటక లో మొదటి రోజు అరవింద సమేత అప్పటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ అయిన…

అజ్ఞాతవాసి 5.14 కోట్ల రికార్డ్ ను బ్రేక్ చేసి 5.26 కోట్ల షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, ఇక ఇప్పుడు మహర్షి హైర్స్ రూపంలోనే 1.7 కోట్లు వెనక్కి తెచ్చుకోవడం తో తొలిరోజు ఓవరాల్ గా ఇక్కడ ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!