Home న్యూస్ 25M*….సోషల్ మీడియా కింగ్ అల్లుఅర్జున్!!

25M*….సోషల్ మీడియా కింగ్ అల్లుఅర్జున్!!

544
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరి కీ తెలిసిందే, సినిమా ల ద్వారా టాలీవుడ్ వరకే కాకుండా సౌత్ మొత్తం పాపులారిటీ ని సొంతం చేసు కున్న అల్లు అర్జున్, హిందీ డబ్బింగ్ మూవీస్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అండ్ లైక్స్ తో నార్త్ సైడ్ కూడా అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసు కుని దుమ్ము లేపాడు.

లేటెస్ట్ గా ఇప్పుడు సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేశాడు, సోషల్ మీడియా మాధ్యమాలలో అన్నింటి కన్నా ముందు నిలిచే ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇంస్ట గ్రామ్ లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఓవరాల్ గా ఇప్పుడు రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో…

25 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. టాలీవుడ్ లో నే కాదు సౌత్ లో ఇలా 25 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేశాడు. రెండో ప్లేస్ లో మహేష్ బాబు 23.59 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నాడు.

Ala Vaikunthapurramuloo Total WW Collections

అల్లు అర్జున్ కి ఫేస్ బుక్ లో 13.24 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఇంస్టగ్రామ్ లో 7.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇక ట్విట్టర్ లో 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా మూడు కలిపి టోటల్ గా 25.04 మిలయన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రికార్డ్ ను నమోదు చేశాడు అల్లు అర్జున్… ఒకసారి టాప్ లిస్టు ని గమనిస్తే…

👉#AlluArjun – 25.04M
👉#MaheshBabu – 23.59M
👉#Prabhas(2) – 18.9M
👉#RanaDaggubati – 14.02M
👉#VijayDevarakonda – 11.66M
👉#Nani – 11.36M
👉#RamCharan – 10.59M
👉#Nagarjuna(2) – 10.06M
👉#NTR – 9.74M
ఇలా ఉన్నారు, ప్రభాస్ మరియు నాగార్జునలు కేవలం 2 సోషల్ మీడియా సైట్స్ లోనే ఉన్నారు. ఓవరాల్ గా సోషల్ మీడియా కింగ్ గా దుమ్ము లేపాడు అల్లు అర్జున్… ఇక పాన్ ఇండియా మూవీ చేసిన తర్వాత తన రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పొచ్చు..

Ala VaikunthaPurramuloo 50 Days Centers List

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here