Home న్యూస్ మెగాస్టారా మజాకా….టాప్ 10 లో ఒకే ఒక్క ఇండియన్ మూవీ!!

మెగాస్టారా మజాకా….టాప్ 10 లో ఒకే ఒక్క ఇండియన్ మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి అద్బుతమైన కలెక్షన్స్ తో మెగాస్టార్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా కంబ్యాక్ మూవీ గా నిలిచిన సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచి దుమ్ము లేపిన తర్వాత రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దూసుకు పోతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. కాగా లాస్ట్ వీక్ కి గాను…

   

సినిమా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో మరోసారి ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఏకంగా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న మూవీస్ లో టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయగా ఇండియన్ మూవీస్ పరంగా…

టాప్ 10 లో నిలిచిన ఒకే ఒక్క మూవీగా దుమ్ము దుమారం లేపింది వాల్తేరు వీరయ్య సినిమా… కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కానీ డిజిటల్ లో వాల్తేరు వీరయ్య హావా కొనసాగుతూనే ఉండటం విశేషం అని చెప్పాలి. మిగిలిన సినిమాల్లో తునివు కూడా జోరు చూపించినా కానీ…

వాల్తేరు వీరయ్య వచ్చిన తర్వాత స్లో అవ్వగా ఇప్పటికీ కూడా వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ గా 12 దేశాల్లో ట్రెండ్ అవుతూనే ఉందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేసిందో ఇప్పుడు డిజిటల్ లో కూడా వాల్తేరు వీరయ్య సినిమా దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here