Home టోటల్ కలెక్షన్స్ 82 కోట్ల టార్గెట్…డాకు మహారాజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

82 కోట్ల టార్గెట్…డాకు మహారాజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలలో సెన్సేషనల్ ఫామ్ తో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వరుస హిట్స్ తో హాట్రిక్ విజయాలను పూర్తి చేసుకోగా…ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్(Daaku Maharaj Movie) మీద…

మంచి అంచనాలు ఏర్పడగా…సినిమా రిలీజ్ అయిన తర్వాత రీసెంట్ టైంలో బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఎలివేషన్ లు, ఎక్స్ లెంట్ క్వాలిటీ అండ్ సాలిడ్ ఎలివేషన్స్ తో వచ్చిన సినిమాగా నిలిచింది. మంచి రివ్యూలు కూడా సొంతం అయ్యి ఓపెనింగ్స్ కుమ్మేసినా కూడా…

పోటిలో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా అల్టిమేట్ జోరు ముందు ఈ సినిమా ఊపు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ రన్ ను అనుకున్న రేంజ్ లో కంప్లీట్ చేయలేక పోయిన డాకు మహారాజ్ బిజినెస్ దాటినా ఓవరాల్ గా క్లీన్ హిట్ గా అయితే నిలవలేకపోయింది…

Daaku Maharaaj Movie 17 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Daaku Maharaaj Movie Total WW Collections Report(Inc GST)
👉Nizam: 15.35CR
👉Ceeded: 12.75CR
👉UA: 11.15CR
👉East: 7.25CR
👉West: 5.30CR
👉Guntur: 8.14CR
👉Krishna: 5.48CR
👉Nellore: 3.48Cr
AP-TG Total:- 68.90CR(108.50CR~ Gross)
👉KA+ROI: 4.25Cr
👉OS – 8.30Cr****approx
Total WW Collections: 81.45CR(Gross – 136.00CR~)
(99%~ Recovery)

మొత్తం మీద సినిమా 82 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 99% వరకు రికవరీని సొంతం చేసుకోగా ఓవరాల్ గా మైనస్ లాస్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఒకవేళ సోలో రిలీజ్ ను సొంతం చేసుకుని వచ్చి ఉంటే కచ్చితంగా ఈ కలెక్షన్స్ కన్నా కూడా చాలా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది. ఓవరాల్ గా సినిమాతో బాలయ్య వరుస హిట్స్ జోరుని కొనసాగించి ఈ సినిమాతో సెమీ హిట్ ని అందుకున్నాడు.

Daaku Maharaaj Movie Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here