టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లాంటి ఎపిక్ డిసాస్టర్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ గా చేస్తున్న ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు ఆడియన్స్ లో బాగానే పెరుగుతూ వెళుతుంది అని చెప్పాలి. అదే టైం లో సినిమా…
బిజినెస్ కూడా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలలో మాత్రం లోవేస్ట్ అనిపించే విధంగా ఉంది. ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత ఆ ఇంపాక్ట్ మెగాస్టార్ కొత్త సినిమా పై క్లియర్ గా కనిపించింది అని చెప్పాలి… ఇప్పుడు జరిగిన ఈ బిజినెస్ కూడా….
ఒక విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ పాజిటివ్ గా ఉంటే అవలీలగా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. కొన్ని ఏరియాల్లో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేస్తున్నా వాల్యూ బిజినెస్ ఎంత ఉంటుంది అన్న ఎస్టిమేషన్స్ తో బిజినెస్ ను అప్ డేట్ చేశాం…
ఒకసారి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam – 22Cr
👉Ceeded – 13.50Cr
👉Andhra – 35Cr
Total AP TG:- 70.50CR
👉KA – 6.50Cr
👉Hindi+ROI – 6.50Cr(Valued)
👉OS – 7.5Cr
Total WW Business – 91CR
ఇదీ ఓవరాల్ గా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క….
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 92 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. దసరా పోటిలో సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు రచ్చ చేస్తుందో చూడాలి…
Ghost movie business cheppu bro
check latest posts bro…already updated
God Father Day1 prediction bro…
coming up next