Home న్యూస్ భీమ్లా నాయక్ టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే కొండని కొట్టాలి!!

భీమ్లా నాయక్ టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే కొండని కొట్టాలి!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి, 2022 ఇయర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఫస్ట్ టాప్ స్టార్ మూవీ ఇదే అవ్వడంతో అంచనాలు ఆల్ రెడీ భారీగా పెరిగి పోగా…

పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఆల్ రెడీ బిగ్ హిట్ గా నిలవడంతో కామన్ ఆడియన్స్ లో కూడా అంచనాలు ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా ఓవరాల్ గా జరిగింది అని చెప్పాలి..

బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ రీసెంట్ మూవీ వకీల్ సాబ్ కేవలం 2 వారాల రన్ కే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని పీక్ సెకెండ్ వేవ్ టైం లో సొంతం చేసుకోగా ఆ సినిమా కి మించిన బిజినెస్ ను ఇప్పుడు భీమ్లా నాయక్ సొంతం చేసుకుంది. ఒకసారి సినిమా ఏరియాల వారి బిజినెస్….

లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 35Cr
👉Ceeded: 16.50Cr
👉UA: 9Cr
👉East: 6.40Cr
👉West: 5.40Cr
👉Guntur: 7.20Cr
👉Krishna: 6Cr
👉Nellore: 3.25Cr
AP-TG Total:- 88.75CR
👉KA+ROI: 9Cr
👉OS: 9Cr
Total World Wide: 106.75CR
ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క… ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా ఇది…

బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఈ కొండంత టార్గెట్ ను అందుకుని 108 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. పాజిటివ్ టాక్ వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ రాంపేజ్ ని చూపెట్టి ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here