వరుస సినిమాలతో ఫుల్ జోరు మీద సాగాల్సిన సమ్మర్ సీజన్ అనుకున్న రేంజ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కి లేక పోవడంతో అప్పుడప్పుడు రీ రిలీజ్ లు వస్తూ ఉండగా, ఈ క్రమంలో ఈ ఇయర్ హీరోల పుట్టిన రోజు టైంలో కూడా రీ రిలీజ్ లు వచ్చి మంచి జోరునే చూపించాయి. రీసెంట్ గా మరో రీ రిలీజ్ పర్వాలేదు అనిపించేలా జోరు చూపించింది…
అదే మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టిన రోజు కానుకగా యమదొంగ(Yamadonga4K Re Release Collections) సినిమా….మంచి ప్లానింగ్ తో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కూడా ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో రిలీజ్ చేయలేకపోయారు. ఓవరాల్ గా సినిమా…
ఎన్టీఆర్ ఇది వరకు బర్త్ డే రిలీజ్ అయిన సింహాద్రి రేంజ్ లో జోరు చూపించ లేక పోయింది కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ 56 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేసింది…
సండే రిలీజ్ కాకుండా వీకెండ్ రిలీజ్ ప్లాన్ చేసినా ఇంకా బెటర్ గా ట్రెండ్ అయ్యి ఉండేది సినిమా…మొత్తం మీద మొదటి రోజే రచ్చ చేస్తుంది అనుకున్నా జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది ఓవరాల్ గా…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Yamadonga4K Re Release Total WW Collections(est)
👉Nizam: 73L~
👉Ceeded: 40L~
👉Andhra: 93L~
AP-TG Total:- 2.06CR~ Gross
👉KA+ROI+OS : 38L****approx.
Total WW Collections: 2.44CR~ Gross
మొత్తం మీద నార్త్ అమెరికాలో 26 వేల రేంజ్ లో డాలర్స్ ను వసూల్ చేసిన సినిమా ఓవరాల్ గా బాగానే జోరు చూపించింది కానీ ఎన్టీఆర్ స్టార్ పవర్ కి ఇంకా ఎక్కువ వసూళ్ళనే అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు అని చెప్పాలి….