Home న్యూస్ సమంత “యశోద” తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

సమంత “యశోద” తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత లేడి ఓరియెంటెడ్ మూవీ యశోద ఈ శుక్రవారం పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే సొంతం అయింది అని చెప్పాలి. దాంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని దక్కించు కునే అవకాశం అయితే…

ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా లేడి ఓరియెంటెడ్ మూవీ నే అయినా కానీ ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుందని సమాచారం. సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలు ఇప్పుడు బయటికి రాగా ఇప్పుడు అన్ సీజన్ గా భావిస్తున్న నవంబర్ లో….

సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 4.5Cr
👉Ceeded – 1.50Cr
👉Andhra – 5.50Cr
Total AP TG – 11.50CR
KA+ROI+OS- 4Cr
Total World Wide :- 15.50CR
ఇదీ సినిమా తెలుగు వర్షన్ టోటల్ బిజినెస్ లెక్క…

సినిమా ఇప్పుడు తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 16.5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఎలాంటి ప్రదర్శన చూపించి ఈ బిజినెస్ ను రికవరీ చేస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here