సమంత లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలు సినిమాను బాగానే ప్రమోట్ చేయగా సమంత ఆరోగ్య పరిస్థితుల వలన ప్రమోషన్స్ చేయక పోయినా కానీ సినిమా పై అయితే డీసెంట్ అనిపించే లెవల్ లో ట్రేడ్ లో అండ్ ఆడియన్స్ లో బజ్ ఉందని చెప్పాలి ఇప్పుడు…
దానికి నిదర్శనం ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు అని చెప్పాలి. సినిమా మొత్తం మీద తెలుగు వర్షన్ కి గాను 15.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా మిగిలిన వర్షన్స్ తో కలిపి…
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam – 4.5Cr
👉Ceeded – 1.50Cr
👉Andhra – 5.50Cr
Total AP TG – 11.50CR
👉KA – 1.50Cr
👉Tamil – 4Cr
👉Hindi+ROI – 2Cr
👉OS- 2.50Cr
Total World Wide Business :- 21.50CR
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 22.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టార్గెట్ ను నవంబర్ లో అందుకోవడం కొంచం కష్టమే కానీ టాక్ పాజిటివ్ గా ఉంటే పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు…