Home న్యూస్ ఈస్ట్ జీరో-గుంటూరు జీరో…..చరిత్రలో నిలిచిన ఆచార్య!!

ఈస్ట్ జీరో-గుంటూరు జీరో…..చరిత్రలో నిలిచిన ఆచార్య!!

0

బాక్స్ అఫీస్ దగ్గర ఆచార్య సినిమా మొదటి రోజు నుండే కంప్లీట్ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ లిమిటెడ్ గా అయినా కానీ ఎంతో కొంత వస్తాయి అనుకున్నా కానీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని సినిమా నిరాశ పరిచింది.

Acharya 2 Days Total World Wide Collections!!

ఒకసారి సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 23L
👉Ceeded: 9L
👉UA: 5L
👉East: 0L
👉West: 4L
👉Guntur: 0L
👉Krishna: 7L
👉Nellore: 5L
AP-TG Total:- 0.53CR(1.15CR~ Gross)

Acharya 3 Days Total World Wide Collections!!

వైజాగ్ లో కూడా చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు పడగా పెర్సేంటేజ్ పద్దతిలో మార్చడంతో కొద్ది వరకు షేర్ వచ్చినా ఈస్ట్ అండ్ గుంటూరు ఏరియాలలో అయితే ఆల్ మోస్ట్ నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా రీసెంట్ టైం లోనే కాదు లాస్ట్ డికేట్ లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ రన్ ని సొంతం చేసుకుంటున్న సినిమాగా చెప్పాలి.

Acharya 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here