Home న్యూస్ 3వ రోజు 1.28M టికెట్ సేల్స్ ఏంటి సామి….అరాచకం ఇది మాత్రం!!

3వ రోజు 1.28M టికెట్ సేల్స్ ఏంటి సామి….అరాచకం ఇది మాత్రం!!

0

మొదటి రోజు నుండే సెన్సేషనల్ కలెక్షన్స్ అండ్ ప్రీ బుకింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అద్బుతమైన జోరుని చూపించి దుమ్ము దులిపేసింది… క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కొంచం ఇబ్బంది పెట్టినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మూడో రోజు ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపించింది. హిందీ మార్కెట్ లో సినిమా టాక్ సాలిడ్ గా స్ప్రెడ్ అవ్వడంతో సెన్సేషనల్ హోల్డ్ ని చూపించిన సినిమా వరుసగా మూడో సారి బుక్ మై షోలో 1 మిలియన్ కి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి.

మాములుగా మొదటి రోజుతో పోల్చితే తర్వాత రోజుల్లో టికెట్ బుకింగ్స్ కొంచం తగ్గుతాయి, కానీ హిందీలో స్టడీగా ఉంటాయి, అదే ఇప్పుడు కల్కికి కలిసి వచ్చి మూడో రోజు హిస్టారికల్ రికార్డ్ ను తలపిస్తూ మొదటి 2 రోజుల కన్నా కూడా ఎక్కువ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది..

బుక్ మై షో లో ఏకంగా మూడో రోజున 1.28 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని బుక్ మై షో లో టికెట్ సేల్స్ ను అప్ డేట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత 24 గంటల్లో ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ తో సరికొత్త రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసి సంచలనం సృష్టించింది….

కాగా వరుసగా 3 రోజులు ఇలా 1 మిలియన్ కి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోవడం కూడా రికార్డ్ అనే చెప్పాలి. ఇక 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటం, క్రికెట్ ఫైనల్ గెలిచిన ఆనందం ఇలా అన్ని కలిసి వచ్చి టికెట్ సేల్స్ మరోసారి స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here