నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించగా తర్వాత స్లో డౌన్ అయింది, ఎలాగోలా మొదటి వారం ముగించిన తర్వాత సెకెండ్ వీకెండ్ లో జోరు చూపుతుందో లేదో అనుకున్న సమయం లో 8 వ రోజు వసూళ్లు ఆశించిన మేర రాకున్నా 9 వ రోజు మంచి గ్రోత్ నే సాధించిన ఈ సినిమా 10 వ రోజు….
రెట్టించిన జోరు చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు కన్నా ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, దాంతో రెండో వీకెండ్ మరీ అద్బుతం అని కాదు కానీ పోటి లో ఉన్న మాస్ మూవీస్ ని తట్టుకుని డీసెంట్ కలెక్షన్స్ తో ముగించింది.
సినిమా 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
?Nizam- 28L
?Ceeded- 6L
?UA- 9L
?East- 6L
?West- 4.5L
?Guntur- 3.6L
?Krishna- 3.5L
?Nellore- 2.1L
AP-TG Day 10:- 62.7L ఇదీ 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్..
ఇక సినిమా మొత్తం మీద 10 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
?Nizam- 6.31Cr
?Ceeded- 1.91Cr
?UA- 2.13Cr
?East- 1.36Cr
?West- 0.96Cr
?Guntur- 1.22Cr
?Krishna- 1.15Cr
?Nellore- 0.52Cr
AP-TG 10 Days:- 15.56Cr
KA & ROI – 1.78Cr
OS – 3.91Cr
Total 10 Days – 21.25Cr
సినిమాను టోటల్ గా 28 కోట్లకు అమ్మగా 29 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే మరో 7.75 కోట్ల షేర్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది, రెండో వారం వర్కింగ్ డేస్ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ మార్క్ ని అందుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.