Home న్యూస్ గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్: టార్గెట్ 29 కోట్లు….17 రోజుల్లో వచ్చింది ఇది!!

గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్: టార్గెట్ 29 కోట్లు….17 రోజుల్లో వచ్చింది ఇది!!

739
0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా సినిమా లో మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం తో మాస్ సెంటర్స్ లో సినిమా స్లో డౌన్ అయింది, దాంతో ఆ ఎఫెక్ట్ వర్కింగ్ డేస్ పై గట్టిగా పడగా సినిమా వీకెండ్స్ తప్పితే వర్కింగ్ డేస్ లో చాలా తక్కువ వసూళ్లు సాధిస్తుంది.

GangLeader 13 Days Total Worldwide Collections!!

ఇక ఇప్పుడు రెండు వారలను పూర్తీ చేసుకుని మూడో వారం లో ఎంటర్ అయిన సినిమా మూడో వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల్లో 50 లక్షలకు పైగానే షేర్ ని సినిమా అందుకుంది. ఇక సినిమా టోటల్ గా…

GangLeader 17 Days Worldwide Total Collections!!

17 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
?Nizam: 10L
?Ceeded: 3L
?UA: 4.5L
?East: 3L
?West: 2.4L
?Guntur: 2.4L
?Krishna: 2.2L
?Nellore: 1.3L
AP-TG Day 17:- 0.29Cr మంచి షేర్ నే సినిమా 17 వ రోజున సాధించి బిజినెస్ లో మరింత వెనక్కి తెచ్చింది…

GangLeader 2 Weeks(14-Days) Worldwide Total Collections!!

ఇక సినిమా 17 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam- 6.78Cr
?Ceeded- 2.04Cr
?UA- 2.32Cr
?East- 1.50Cr
?West- 1.05Cr
?Guntur- 1.32Cr
?Krishna- 1.26Cr
?Nellore- 0.60Cr
AP-TG 17 Days:- 16.87Cr
KA & ROI – 1.93Cr
OS – 4.24Cr
Total 17 Days – 23.04Cr ఇదీ మొత్తం మీద 17 రోజుల వసూళ్లు…

GangLeader 15 Days Worldwide Total Collections!!

సినిమా ను 28 కోట్లకు అమ్మడం తో 29 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన షేర్ 23 కోట్లు దాటగా గ్రాస్ 39.10 కోట్లు అందుకుంది, కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 6 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది అసాధ్యంగా కనిపిస్తుండగా ఫైనల్ గా సినిమా మరో కోటి కోటిన్నర కలెక్షన్స్ ని అందుకోవచ్చు అంటున్నారు.

GangLeader 16 Days Worldwide Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here