Home న్యూస్ బడ్జెట్ 23 కోట్లు…టార్గెట్ 6 కోట్లు….10 రోజుల్లో వచ్చింది ఇది!!

బడ్జెట్ 23 కోట్లు…టార్గెట్ 6 కోట్లు….10 రోజుల్లో వచ్చింది ఇది!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయిన సినిమా హీరో….. మంచి క్వాలిటీ తో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలతో పోల్చితే మట్టుకు చాలా లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది అని చెప్పాలి. ఇక సినిమా కి టాక్ కూడా మరీ అనుకున్న రేంజ్ లో పాజిటివ్ గా రాలేదు కానీ ఉన్నంతలో…

ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ బాగుండటం ఓవరాల్ గా ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు అన్న టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం మొదటి రెండు రోజులు పండగ హాలిడేస్ లో తప్పితే….

బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెట్టలేక పోయింది. మొదటి వారంలో 1.88 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో 2.06 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వీకెండ్ తో పాటు 3 రోజుల్లో ఓవరాల్ గా 22 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది….

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 69L
👉Ceeded: 33L
👉UA: 39L
👉East: 18L
👉West: 11L
👉Guntur: 14L
👉Krishna: 13L
👉Nellore: 9L
AP-TG Total:- 2.06CR(3.90CR~ Gross)
👉Ka+ROI: 0.10Cr
👉OS – 0.12Cr
Total WW: 2.28CR(4.45CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 10 రోజుల కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీద 23 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా బాక్స్ ఆఫీస్ బిజినెస్ వర్త్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక 6 కోట్ల టార్గెట్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 10 రోజుల తర్వాత ఇంకా 3.72 కోట్లు వెనక ఉంది… థియేటర్స్ చాలా తగ్గిపోయాయి కాబట్టి ఇక ఇంపాక్ట్ చూపడం కష్టమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here