బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 10 వ రోజు రెట్టించిన జోరు చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సెకెండ్ వీకెండ్ ని జోరుగా ముందుకు కొనసాగిస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10 వ రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకోగా అనుకున్నట్లే సినిమా 2 కోట్ల మార్క్ ని అధిగమించి బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద….
2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 10 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 800 కోట్ల మైలురాయిని దాటేసి ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో మొత్తం మీద 830 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
తెలుగు సినిమా 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…..
Nizam: 36.34Cr
👉Ceeded: 9.85Cr
👉UA: 6.41Cr
👉East: 4.79cr
👉West: 2.99Cr
👉Guntur: 3.90Cr
👉Krishna: 3.52Cr
👉Nellore: 2.36Cr
AP-TG Total:- 70.16CR(112.20CR~ Gross)
79 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి సినిమా ఇంకా 8.84 కోట్ల రేంజ్ దూరంలో ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఇక సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ అంచనాలను గమనిస్తే…
👉Karnataka- 74.25Cr
👉Telugu States – 70.16Cr
👉Tamilnadu – 27.50Cr
👉Kerala – 21.55Cr
👉Hindi+ROI – 150.34CR~
👉Overseas – 67.20Cr(Approx)
Total WW collection – 411.00CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ అంచనాలను గమనిస్తే
👉Karnataka- 129.40Cr
👉Telugu States – 112.20Cr
👉Tamilnadu – 54.60Cr
👉Kerala – 47.95Cr
👉Hindi+ROI – 352.60CR~
👉Overseas – 134.50Cr(Approx)
Total WW collection – 831.25CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా 10 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన కలెక్షన్స్ భీభత్సం… ఊరమాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 680 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగినా ఆల్ రెడీ ఆ టార్గెట్ ను భారీ మార్జిన్ తో దాటేసి అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి…. ఇక 11వ రోజు మరింత జోరుగా కలెక్షన్స్ ని సాధించడం ఖాయమని చెప్పాలి.