టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 10 రోజులను పూర్తీ చేసుకుంది, సినిమా మొదటి ఆటకి సోషల్ మీడియా లో సొంతం చేసుకున్న టాక్ కి అతీతంగా ఇప్పటికే అల్టిమేట్ కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి తొలి వారాన్ని ఘనంగా ముగిస్తూ 57 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది,
ఇక 8 వ రోజు టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 59 కోట్ల వరకు షేర్ ని అందుకోగా సినిమా రెండో శని వారం మరియు రెండో ఆది వారం మాత్రం కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో ట్రెండ్ అవ్వలేక పోయింది,
మొదటి వారం సినిమా ప్రదర్శన చూసి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కి సుమారు 500 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేశారు, దాంతో కలెక్షన్స్ భారీ గా వస్తాయి అని భావించినా కానీ ఓవరాల్ గా జస్ట్ ఒకే అనిపించుకునే స్థాయి కలెక్షన్స్ ని సినిమా అందుకుంది.
మొత్తం మీద 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam- 12.37C, Ceeded- 11.35C, UA- 8.05C, Nellore- 2.74C, Guntur- 6.28C, Krishna- 3.56C, West- 4.25C, East- 5.22C, Total AP & Nizam – 53.8C, Ka : 5.25 Cr, ROI : 0.7 Cr, USA 0.6cr, ROW : 0.8 Cr, Worldwide : 61.15 Cr
సినిమాను టోటల్ గా 90 కోట్లకు అమ్మగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 30 కోట్ల లోపు వసూళ్లు ఇంకా రాబట్టాల్సి ఉంటుంది, ఇక టోటల్ 10 రోజుల గ్రాస్ 87.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇక మండే వర్కింగ్ డే టెస్ట్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.