బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ వారియర్ మూవీ మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో ఎట్టకేలకు 10వ రోజు గ్రోత్ ని చూపించింది. సినిమా వీకెండ్ అడ్వాంటేజ్ తో మాస్ సెంటర్స్ లో కొద్ది వరకు గ్రోత్ ని చూపించి నష్టాలను కొద్ది వరకు తగ్గించే ప్రయత్నం చేసుకుంది. సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల దాకా షేర్ ని అందుకుంటుంది అనుకోగా…
సినిమా మొత్తం మీద 33 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 5.72Cr
👉Ceeded: 3.07Cr
👉UA: 2.39Cr
👉East: 1.33Cr
👉West: 1.16Cr
👉Guntur: 1.94Cr
👉Krishna: 94L
👉Nellore: 64L
AP-TG Total:- 17.19CR(26.65Cr~ Gross)
👉KA+ ROI: 1.05Cr
👉OS: 67L
👉Tamil – 1.25Cr~ est
Total World Wide: 20.16CR(34.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.84 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 11వ రోజు సినిమా మరికొంత గ్రోత్ చూపించే అవకాశం ఉంది.