Home న్యూస్ ఒక్క అడుగు దూరంలో చరిత్ర….ఈ రోజు చరిత్ర చింపేయనున్న ప్రభాస్!

ఒక్క అడుగు దూరంలో చరిత్ర….ఈ రోజు చరిత్ర చింపేయనున్న ప్రభాస్!

0
Historical 1000CR Gross For Kalki 2898 AD Movie in 24 Days
Historical 1000CR Gross For Kalki 2898 AD Movie in 24 Days

3 నెలల భారీ అన్ సీజన్…పెద్ద స్టార్స్ సినిమాలు పోస్ట్ పోన్…6 నెలల్లో ఒక్క టాప్ స్టార్ మూవీనే రిలీజ్ అయ్యింది. థియేటర్స్ కి ఫీడింగ్ లేదు….ఇలాంటి టైంలో ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ….

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ మూవీ అవ్వడం, కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా ఏమి లేని సినిమా మినిమమ్ ఓకే అనిపించినా మంచి వసూళ్లు వస్తాయి అన్న నమ్మకంతో బరిలోకి దిగిన కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని…

సొంతం చేసుకుని లాంగ్ రన్ లో వారం వారం రిలీజ్ అయిన ఇతర సినిమాలను సైతం డామినేట్ చేస్తూ అల్టిమేట్ లాంగ్ రన్ ని అందుకుని ఇప్పుడు 23 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ట్రేడ్ లెక్కల్లో 997 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 24వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు…

Kalki 2898 AD 23 Days Total World Wide Collections!!

వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 1000 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని ట్రేడ్ లెక్కల్లో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. మేకర్స్ ఆల్ రెడీ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటినట్లు పోస్టర్ లు రిలీజ్ చేసిన కూడా ట్రేడ్ లెక్కల్లో 24 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మమ్మోత్ 1000 కోట్ల మార్క్ ని దాటేసి…..

ఊహకందని ఊచకోత కోసింది….తెలుగు సినిమా చరిత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ 2 సార్లు 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిన ఒకే ఒక్క హీరోగా చరిత్ర పుస్తకాల్లో చోటు సొంతం చేసుకున్నాడు..మూడు వారాల్లో కేవలం 1 చిన్న హాలిడే అడ్వాంటేజ్ మాత్రమే లభించినా…నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన…

కల్కి కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకున్న రేంజ్ లో లేక పోయినా కూడా చరిత్రలో నిలిచిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది…అల్టిమేట్ లాంగ్ రన్ లో లాభాలను కూడా ఊహకందని రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here