ఎపిక్ ఇండియన్ రికార్డులు నమోదు చేసిన బాహుబలి2 సినిమా 2017 టైంలో సృష్టించిన ఎపిక్ రికార్డులను నమోదు చేయగా సినిమా హిందీలో సాధించిన కలెక్షన్స్ ఎపిక్ రికార్డులను నమోదు చేసి ఏకంగా 511 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఆ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి బాలీవుడ్ మూవీస్ కి ఏకంగా 6 ఏళ్ళు పట్టింది. ఆడియన్స్ ముందుకు కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన పఠాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర….
514 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది… కానీ అదే టైంలో ఇండియాలో ఓన్లీ హిందీ వర్షన్ గ్రాస్ పరంగా చూసుకుంటే పఠాన్ మూవీ 620 కోట్ల లోపు గ్రాస్ ను మాత్రమే అందుకుంది..
కానీ అదే టైంలో 2017 లో వచ్చిన బాహుబలి2 సినిమా కేవలం హిందీ వర్షన్ కింద ఏకంగా 720 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసింది….ఆ టైంలో టాక్సులు 40% రేంజ్ లో ఉండటంతో 720 కోట్ల గ్రాస్ కి 511 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని సాధించింది. కానీ ఇప్పుడున్న టాక్సులు తగ్గడంతో…
పఠాన్ మూవీ 620 కోట్ల లోపు గ్రాస్ కి 514 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో బాహుబలి2 ని గ్రాస్ పరంగా అందుకోవడానికి పఠాన్ మూవీ కి ఇంకా 100 కోట్ల గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. అది ఇక కష్టమే కాబట్టి గ్రాస్ పరంగా హిందీ మూవీస్ పరంగా బాహుబలి2 ని ఫ్యూచర్ లో కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి ఇప్పుడు.