Home న్యూస్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ మహారాజ OTT రెస్పాన్స్….ఇది మాత్రం యునానిమస్ సామి!!

100 కోట్ల బ్లాక్ బస్టర్ మహారాజ OTT రెస్పాన్స్….ఇది మాత్రం యునానిమస్ సామి!!

0
Vijay Sethupathi Majaraja Movie OTT Response
Vijay Sethupathi Majaraja Movie OTT Response

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50 వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా చూసిన ఆడియన్స్ అందరినీ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుని దుమ్ము లేపే విజయాన్ని నమోదు చేసింది.

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత….

ఇప్పుడు ఆడియన్స్ నుండి మరింత సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం. సినిమా స్క్రీన్ ప్లే రీసెంట్ టైంలో ఏ సినిమాలో చూడని విధంగా మెప్పించిందని….ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా ఆకట్టుకోగా…

Maharaja 9 Days Total WW Collections Report!!

సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో పాటు పోలీసులు హీరోకి హెల్ప్ చేసే సీన్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ లు కొంచం షాకింగ్ గానే అనిపించినా కూడా బాగా మెప్పించాయని అంటున్నారు… ఓవరాల్ గా రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే బేస్ మూవీస్ లో…

మహారాజ సినిమా ముందు నిలిచే మూవీ అని అంటున్నారు. అలాగే ఒక యాక్టర్ గా 50 వ సినిమా చేసిన హీరోలలో ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అంటూ ఉండటం విశేషం… మొత్తం మీద ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న తర్వాత…

చూసిన వాళ్ళ నుండి ఓటిటి లో చూసిన వాళ్ళ నుండి సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి మహారాజ మూవీకి… నెట్ ఫ్లిక్స్ లో సాలిడ్ గా ట్రెండ్ అవుతూ ఉన్న మహారాజ మూవీ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పుడు డిజిటల్ లో కూడా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here