Home న్యూస్ 184 కోట్ల గుంటూరు కారం 100 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!!

184 కోట్ల గుంటూరు కారం 100 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!!

0

ఒకప్పటి లా బాక్స్ ఆఫీస్ దగ్గర 175 రోజులు 150 రోజులు లాంటివి కంప్లీట్ గా తగ్గిపోగా 100 రోజులు కూడా ఆల్ మోస్ట్ ఆగిపోయాయి. చాలా కొద్ది సినిమాలు మాత్రమె 50 రోజులను కష్టం మీద కంప్లీట్ చేసుకుంటున్న రోజులు ఇవి… ఇలాంటి టైం లో ఒక్క థియేటర్ లో కూడా 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం అన్నది గొప్ప విషయమే…

టాలీవుడ్ లో ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) ల కాంబోలో వచ్చిన సెన్సేషనల్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram) ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయినా టోటల్ రన్ లో ఎలాగోలా 184 కోట్ల రేంజ్ దాకా…

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది… భారీ పోటిలో మిక్సుడ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గొప్ప విషయమే… ఇక సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులను కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. అది కూడా 2 డైరెక్ట్ సెంటర్స్ లో గుంటూరు కారం మూవీ….

Guntur Kaaram 10 Days Total WW Collections!

100 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. చిలకలూరిపేట లోని వెంకటేశ్వర థియేటర్ లో అలాగే, ముల్బగల్ లోని నటరాజ థియేటర్ లో రోజుకి 4 షోలు ప్రదర్శితం అవుతూ గుంటూరు కారం మూవీ 100 డేస్ ని కంప్లీట్ చేసుకుంది…. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ రాక పోయినా కూడా…

డిజిటల్ లో సినిమాకి సెన్సేషనల్ వ్యూవర్ షిప్ లభించగా సినిమా లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కి నేషనల్ లెవల్ లో సాలిడ్ క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా టెలివిజన్ లో సినిమా కి 9.23 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… మొత్తం మీద సరిగ్గా అంచనాలను అందుకుని ఉంటే సినిమా ఇంతకుమించిన జోరుని చూపించి ఉండేది….

Guntur Kaaram 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here