Home న్యూస్ 102 గంటలుగా టాప్ ప్లేస్….కల్కి క్రేజ్ పవర్ ఇది!!

102 గంటలుగా టాప్ ప్లేస్….కల్కి క్రేజ్ పవర్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న మమ్మోత్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ఆడియన్స్ లో అంచనాలు ఇంకా పెరిగి పోతూ ఉండటం విశేషం. ఇక రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా…

ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి మంచి బజ్ ను సొంతం చేసుకోగా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ మరీ రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ రీసెంట్ టైంలో టాలీవుడ్ ట్రైలర్స్ పరంగా ఎక్కువ టైం ట్రెండ్ అయిన ట్రైలర్ గా నిలిచింది…

   

ఆల్ మోస్ట్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ ట్రైలర్ త్వరగానే యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అవ్వగా ఆల్ మోస్ట్ 102 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించగా రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నప్ప టీసర్ ఇప్పుడు టాప్ ప్లేస్ కి ట్రెండ్ అవ్వగా ఆల్ మోస్ట్ 102 గంటల పాటు ట్రెండ్ అయిన…

కల్కి మూవీ ట్రైలర్ రీసెంట్ టైంలో ఎక్కువ టైం ట్రెండ్ అయిన ట్రైలర్ గా నిలిచింది….4 రోజులకు పైగా ట్రెండ్ అయిన ఈ ట్రైలర్ సినిమా మీద ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కి నిదర్శనంగా మారగా ఐక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న కల్కి మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here