బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ బొమ్మ కేజిఎఫ్ చాప్టర్ 2 సెన్సేషనల్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా మూడో వీకెండ్ లో అన్ని చోట్లా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 18 వ రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 18 వ రోజు 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అని అంచనా వేయగా….
సినిమా ఏకంగా 97 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఒకసారి 18 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 40.93Cr
👉Ceeded: 11.12Cr
👉UA: 7.29Cr
👉East: 5.42Cr
👉West: 3.38Cr
👉Guntur: 4.47Cr
👉Krishna: 4.00Cr
👉Nellore: 2.66Cr
AP-TG Total:- 79.27CR(127.75CR~ Gross)
ఇక సినిమా 18 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 12.67 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ ఏకంగా 25 కోట్ల మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేయడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Karnataka- 92.55Cr
👉Telugu States – 79.27Cr
👉Tamilnadu – 43.25Cr
👉Kerala – 25.40Cr
👉Hindi+ROI – 187.60CR~
👉Overseas – 84.65Cr(Approx)
Total WW collection – 512.72CR Approx
ఇక సినిమా సాధించిన 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 161.10Cr
👉Telugu States – 127.75Cr
👉Tamilnadu – 89.05Cr
👉Kerala – 54.75Cr
👉Hindi+ROI – 440.05CR~
👉Overseas – 166.85Cr(Approx)
Total WW collection – 1039.55CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 18 రోజుల తర్వాత కేజిఎఫ్ 2 సినిమా 165.72 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా మొత్తం మీద వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించిన తర్వాత ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి లాభాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి…..