Home న్యూస్ 1048 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి ఓటిటి రిలీజ్ డేట్…అక్కడ రికార్డులు పక్కా!

1048 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి ఓటిటి రిలీజ్ డేట్…అక్కడ రికార్డులు పక్కా!

0

రిలీజ్ అయిన రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ వారం వారం కొత్త సినిమాలను తట్టుకుని కూడా ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) 5 వారాలను పూర్తి చేసుకుని 6వ వారంలో ఎంటర్ అయ్యి కూడా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

కాగా ఇప్పటికీ షేర్స్ వస్తూ ఉండటంతో ఆగస్టు 15 వీకెండ్ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు కల్కి హవా కొనసాగే అవకాశం ఎంతైనా ఉండగా ఆల్ రెడీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1048 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటగా… బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఆల్ రెడీ 161 కోట్లకు పైగా…

లాభాన్ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పటికీ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటి కి వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో రిలీజ్ అయిన వెంటనే సినిమాలను మూడు నాలుగు వారాలకే…

Kalki 2898 AD 5 Weeks (35 Days) Total World Wide Collections!!

డిజిటల్ లో రిలీజ్ చేస్తూ ఉండగా కల్కి మూవీ మాత్రం లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న తర్వాత ఓటిటి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 8 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ కానుండగా సౌత్ భాషలు అన్నింటికీ కూడా మమ్మోత్ రేటుని పెట్టి కొన్న…

అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన తర్వాత 8 వారాలకు అంటే ఆగస్టు 23న సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ కాబోతుందని లేటెస్ట్ సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని ఎపిక్ లాంగ్ రన్ ను…

ఎంజాయ్ చేసిన కల్కి మూవీ ఇక డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ మాస్ రాంపెజ్ ను కొనసాగించే అవకాశం ఉంది. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన కల్కి ఇక డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి….

Kalki 2898 AD 36 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here