మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది. సినిమా 19 వ రోజు తెలుగు రాష్ట్రాలలో….
మొత్తం మీద 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 4.87 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా సినిమా 10.45 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకని దుమ్ము లేపింది. ఇక సినిమా తెలుగు లో….
19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 41.02Cr
👉Ceeded: 11.18Cr
👉UA: 7.33Cr
👉East: 5.43Cr
👉West: 3.40Cr
👉Guntur: 4.49Cr
👉Krishna: 4.02Cr
👉Nellore: 2.67Cr
AP-TG Total:- 79.54CR(128.25CR~ Gross)
79 కోట్ల టార్గెట్ మీద 54 లక్షల ప్రాఫిట్ తో పరుగును సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తుంది….
ఇక సినిమా 19 రోజుల్లో సాధించిన టోటల్ షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 93.50Cr
👉Telugu States – 79.54Cr
👉Tamilnadu – 44.00Cr
👉Kerala – 25.50Cr
👉Hindi+ROI – 189.65CR~
👉Overseas – 85.40Cr(Approx)
Total WW collection – 517.59CR Approx
ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 162.80Cr
👉Telugu States – 128.25Cr
👉Tamilnadu – 90.55Cr
👉Kerala – 54.95Cr
👉Hindi+ROI – 445.05CR~
👉Overseas – 168.40Cr(Approx)
Total WW collection – 1050.00CR Approx
మొత్తం మీద సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 170.59 కోట్ల ప్రాఫిట్ తో ఏకంగా బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక 20 వ రోజు బాక్స్ అఫీస్ దగ్గర రంజాన్ హాలిడే అడ్వాంటేజ్ తో మరింత రెచ్చిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…