బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఎపిక్ కంబ్యాక్ ను యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా మాస్ రచ్చ చేస్తూ రెండో వీకెండ్ వరకు…
సాలిడ్ హోల్డ్ ని చూపించి కుమ్మేసింది….నాగ చైతన్య కెరీర్ లో సాలిడ్ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….కంటిన్యూగా సినిమా కోటి కి తగ్గకుండా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగించింది…
11వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో సినిమా కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయ్యి 1 కోటి లోపే షేర్ ని అందుకున్నా కూడా ఓవరాల్ గా నాన్ స్టాప్ గా 10 రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని నాగ చైతన్య కెరీర్ లో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది….
ఒకసారి సినిమా సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Thandel Movie Day Wise AP TG Collections(Inc GST)
👉Day 1: 8.54Cr
👉Day 2: 7.42CR
👉Day 3: 8.40CR
👉Day 4: 3.38CR
👉Day 5: 2.63CR
👉Day 6: 1.73CR
👉Day 7: 1.45CR
👉Day 8: 1.77CR
👉Day 9: 2.04CR
👉Day 10: 2.66CR
AP-TG Total:- 40.02CR(64.25CR~ Gross)
10 రోజులు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్స్ తో దుమ్ము లేపి 40 కోట్ల షేర్ ని 64.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న తండేల్ 11వ రోజు కోటి మార్క్ ని మిస్ చేసుకున్నా కూడా ఓవరాల్ గా నాగ చైతన్య కెరీర్ లో సాలిడ్ రికార్డ్ ను నమోదు చేసింది.. 2 డిసాస్టర్స్ తర్వాత ఇది ఎక్స్ లెంట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు….