Home న్యూస్ అక్షరాలా 12 కోట్లు…ఇంత పోటిలో చిన్న సినిమా భీభత్సం!!

అక్షరాలా 12 కోట్లు…ఇంత పోటిలో చిన్న సినిమా భీభత్సం!!

0
Committee Kurrollu 10 Days Collections
Committee Kurrollu 10 Days Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఏమాత్రం అంచనాలు లేని కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 10 Days Collections)మూవీ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాక కలెక్షన్స్ పరంగా స్టడీగా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని చూపించగా రెండో వీక్ లో కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయినా కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించిన సినిమా…

ఈ వీకెండ్ లో ఏకంగా పెద్ద సినిమాలను సైతం డామినేట్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా 10వ రోజు సండే అడ్వాంటేజ్ కలిసి వచ్చిన సినిమా మరోసారి అన్ని చోట్లా మంచి జోరుని చూపించగా షేర్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో…

54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా టోటల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 12 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసి సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా…ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్స్ పరంగా మాస్ ఊచకోత కోసే లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

Committee Kurrollu 9 Days Collections Report

మొత్తం మీద 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Committee Kurrollu Movie 10 Days Total Collections Report(Est)
👉Nizam: 3.01Cr~
👉Ceeded: 66L~
👉Andhra: 2.75Cr~
AP-TG Total:- 6.42CR(10.80CR~ Gross)
👉Ka+ROI+OS – 58L~
Total WW Collections – 7.00CR(12.10CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 3.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 3.75 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా..ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా పెంచుకుని జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకి. ఇక 11వ రోజు మరోసారి హాలిడే అడ్వాంటేజ్ తో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

Committee Kurrollu 10 Days Collections Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here