Home న్యూస్ 10 డేస్ గుంటూరు కారం టోటల్ కలెక్షన్స్…ఇంకా ఎంత కావాలంటే!

10 డేస్ గుంటూరు కారం టోటల్ కలెక్షన్స్…ఇంకా ఎంత కావాలంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రెండో వీకెండ్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా…

గ్రోత్ ను చూపించింది…1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 2.23 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది సినిమా…

Guntur Kaaram 10 Days Total WW Collections!

ఇక టోటల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 10 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 32.79Cr
👉Ceeded: 9.38Cr
👉UA: 11.84Cr
👉East: 9.22Cr
👉West: 5.72Cr
👉Guntur: 8.05Cr
👉Krishna: 6.22Cr
👉Nellore: 3.55Cr
AP-TG Total:- 86.77CR (133.20CR~ Gross)
👉KA+ROI:- 6.40Cr
👉OS: 14.53Cr***
Total WW:- 107.70CR(176.40CR~ Gross)
(81%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 25.30 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు వసూళ్ళని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Guntur Kaaram 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here