Home న్యూస్ 10వరోజు అల్లకల్లోలం సామి….10 డేస్ కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

10వరోజు అల్లకల్లోలం సామి….10 డేస్ కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

అన్ని చోట్లా అంచనాలను మించిపోయే కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కల్కి 2898AD(Kalki2898AD Movie) 9వ రోజు కొంచం డ్రాప్ అయినా కూడా 10వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అంచనాలను అన్నీ కూడా మించి పోయే కలెక్షన్స్ ని అందుకుంది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా 6.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా కుమ్మేసింది ఇప్పుడు.

హిందీలో అంచనాలు మించింది, కర్ణాటక, తమిళ్ అండ్ కేరళలో కూడా అంచనాలను అన్నీ కూడా మించి పోయే వసూళ్ళతో భీభత్సం సృష్టించగా….ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ దుమ్ము లేపగా అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా 10 వ రోజున….

   

21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా అంచనాలు మించి ఏకంగా 25.22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ అంచనాలు మించి 49 కోట్ల రేంజ్ లో మార్క్ ని దాటి ఊచకోత కోసింది. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 10 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 76.29Cr
👉Ceeded: 17.38CR
👉UA: 17.54Cr
👉East: 10.28Cr
👉West: 7.63Cr
👉Guntur: 9.28CR
👉Krishna: 9.25Cr
👉Nellore: 4.92Cr
AP-TG Total:- 152.57CR(236.40CR~ Gross)
👉KA: 26.50Cr
👉Tamilnadu: 16.40Cr
👉Kerala: 8.85Cr
👉Hindi+ROI: 97.60Cr~
👉OS – 97.80Cr*****(updated)
Total WW Collections: 399.72CR (Gross- 768.80CR~)
(110%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజుల్లో బ్రేకే ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 27.72 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఏ రేంజ్ లో పెంచుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here