Home న్యూస్ 80 కోట్ల సింహాసనం మీద విజయ్ సేతుపతి…..10 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్!

80 కోట్ల సింహాసనం మీద విజయ్ సేతుపతి…..10 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ లేటెస్ట్ మూవీ మహారాజ(maharaja Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో…

మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించగా తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి రచ్చ చేసింది..10వ రోజున ఏకంగా 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా సినిమా ఇప్పుడు….

10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Maharaja(Telugu) 10 Days Total Collections
👉Nizam: 2.65CR~
👉Ceeded: 0.85CR~
👉Andhra: 1.93CR~
AP-TG Total:- 5.43CR(10.95CR~ Gross)
3.50 కోట్ల టార్గెట్ మీద సినిమా ఆల్ మోస్ట్ 2 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది…

   

Maharaja 9 Days Total WW Collections Report!!

ఇక సినిమా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Maharaja 10 Days Total World Wide Collections
👉Tamilnadu – 39.60Cr
👉Telugu States- 10.95Cr
👉Ka+ROI – 10.25Cr
👉Overseas – 20.40Cr***
Total WW collection – 81.20CR(39.25CR~ Share) Approx

80 కోట్ల కెరీర్ బెస్ట్ రికార్డ్ ను విజయ్ సేతుపతి కెరీర్ లో నమోదు చేసిన ఈ సినిమా 21 కోట్ల వాల్యూ టార్గెట్ మీద ఏకంగా 18.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

Maharaja 1st Week (7 Days) Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here