సంక్రాంతి ఫెస్టివల్ వీక్ లో వీర లెవల్ లో మాస్ రాంపెజ్ ను చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా సూపర్ స్టడీగానే హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా లాభాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ..
మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతుంది…సినిమా 10వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ షేర్స్ ని రాబడుతుంది….మొత్తం మీద 9వ రోజుతో పోల్చితే 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
2.81 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి 3.66 కోట్ల షేర్ ని అందుకోగా 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Sankranthiki Vasthunam 10 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 31.18CR
👉Ceeded: 14.57CR
👉UA: 15.81CR
👉East: 11.32CR
👉West: 7.05CR
👉Guntur: 8.92CR
👉Krishna: 8.07CR
👉Nellore: 3.76CR
AP-TG Total:- 100.68CR(162.15CR~ Gross)
👉KA+ROI: 6.35Cr
👉OS – 13.85Cr****approx
Total WW Collections: 120.88CR(Gross- 207.95CR~)
మొత్తం మీద ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా 42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 78.38 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఎపిక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా మిగిలిన రన్ లో ప్రాఫిట్ ను సాలిడ్ గా పెంచుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…