Home న్యూస్ 10వ రోజు విశ్వం మాస్ రాంపెజ్….10 డేస్ టోటల్ కలెక్షన్స్…ఊహించని గ్రోత్!!

10వ రోజు విశ్వం మాస్ రాంపెజ్….10 డేస్ టోటల్ కలెక్షన్స్…ఊహించని గ్రోత్!!

0
Gopichand Viswam Movie 10 Days Total WW Collections
Gopichand Viswam Movie 10 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు లాంగ్ రన్ ను అందుకోవడం చాలా అరుదు. లేటెస్ట్ గా దేవర(Devara ) ఊరమాస్ లాంగ్ రన్ ను అందుకోగా ఇప్పుడు మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) కూడా మిక్సుడ్ టాక్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ…

దుమ్ము లేపుతుంది….మొదట్లో ఇక టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే కనిపించగా సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టిన తర్వాత థియేటర్స్ పెరిగిపోగా పెరిగిన థియేటర్స్ లో డీసెంట్ హోల్డ్ ని చూపించిన విశ్వం మూవీ ఇప్పుడు రెండో వీకెండ్ ని సినిమా…

మంచి గ్రోత్ తో కంప్లీట్ చేసుకుని బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు మెల్లిగా అడుగులు వేస్తుంది. సినిమా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల షేర్ ని అందుకోగా 10వ రోజు సినిమా గ్రోత్ ని చూపించి 63 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 66 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రేడ్ లెక్కల్లో 10 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 10 Days Collections Report
👉Nizam: 2.69CR~
👉Total Andhra: 3.92Cr
AP-TG Total:- 6.61(11.70CR~ Gross)
👉KA+ROI+OS: 70L~
Total WW Collections: 7.31CR~(13.30CR~ Gross)

మొత్తం మీద రెండో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకున్న సినిమా డీసెంట్ హిట్ కోసం మరో 3 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే హిట్ గీతని అందుకోవచ్చు. దీపావళి వరకు ఓపెన్ గ్రౌండ్ ఉండటంతో సినిమా ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే ఎబో యావరేజ్ టు సెమీ హిట్ మార్క్ ని అయినా అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here