బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు సినిమా పండగ సెలవుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసినా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవ్వక తప్పలేదు, 3rd వేవ్ ఇంపాక్ట్ వలన మరీ అద్బుతమైన టాక్ ఏమి లేక పోవడం వలన జనాలు మరీ అనుకున్న రేంజ్ లో అయితే థియేటర్స్ కి ఎగబడి రావడం లేదు అని చెప్పాలి.
ఇక సినిమా సెకెండ్ వీకెండ్ లో మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపిస్తూ ఉండగా 9 వ రోజు మంచి గ్రోత్ నే చూపించిన ఈ సినిమా ఇప్పుడు 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 15% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ….
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ జరుగుతున్న కారణంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 55 లక్షల నుండి 60 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…