బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మూవీ రెండో వీక్ లో అడుగు పెట్టి వీకెండ్ లో మాస్ రచ్చ చేస్తూ ఉండగా 9వ రోజున అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపించగా ఇప్పుడు 10వ రోజున సండే అడ్వాంటేజ్ తో సినిమా…
మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా సినిమా మంచి జోరుని చూపెడుతూ ఉండగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల రేంజ్ నుండి ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి..
సాలిడ్ గా జోరు చూపెడుతూ లాభాలను మరింతగా పెంచుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో ఓవరాల్ గా హ్యూజ్ బ్లాక్ బస్టర్ వైపు రన్ ను కొనసాగిస్తుందని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 10 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.