Home న్యూస్ F3 మూవీ 11 డేస్ టోటల్ కలెక్షన్స్….ఇంకా కష్టపడాలి!!

F3 మూవీ 11 డేస్ టోటల్ కలెక్షన్స్….ఇంకా కష్టపడాలి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 మూవీ రెండో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా 11వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా 60% డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా… మొత్తం మీద 54 లక్షల షేర్ ని సినిమా 11వ రోజు సొంతం చేసుకుంది.

F3 Movie 11 Days Total World Wide Collections!!

ఇక సినిమా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 17.54Cr
👉Ceeded: 5.87Cr
👉UA: 5.72Cr
👉East: 3.25Cr
👉West: 2.37Cr
👉Guntur: 3.14Cr
👉Krishna: 2.75Cr
👉Nellore: 1.71Cr
AP-TG Total:- 42.35CR(68.15CR~ Gross)
👉KA+ROI:- 2.88Cr
👉OS: 6.98Cr
Total WW:- 52.21CR(87.51CR~ Gross)

F3 Movie 9 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 11 రోజుల తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 12.29 కోట్ల షేర్ దూరంలో ఉంది ఇప్పుడు. సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

F3 Movie 10 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here