Home న్యూస్ ఇక కష్టమే….ఖిలాడి 11 డేస్ టోటల్ కలెక్షన్స్!!

ఇక కష్టమే….ఖిలాడి 11 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాక్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ మూవీ తర్వాత ఇప్పుడు ఖిలాడి సినిమా తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా బరిలోకి దిగగా సినిమాకి ఆడియన్స్ నుండి కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా సినిమా వీకెండ్ తర్వాత తేరుకోలేక పోయింది. సినిమా రెండో వీకెండ్ లో థియేటర్స్ ని కోల్పోయిన సినిమా కలెక్షన్స్ పరంగా….

Khiladi 4 Days Total World Wide Collections!

స్లో అయిన సినిమా 11 వ రోజు మరోసారి వర్కింగ్ డే లో మరింత స్లో డౌన్ అయింది సినిమా 10 వ రోజు 29 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 11 వ రోజు 13 లక్షలు డ్రాప్ అయిన సినిమా 16 లక్షల షేర్ ని అందుకుంది… ఇక 11 రోజుల్లో టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Khiladi 8 Days Total World Wide Collections!

👉Nizam: 4.01Cr
👉Ceeded: 1.84Cr
👉UA: 1.56Cr
👉East: 83L
👉West: 66L
👉Guntur: 1.11Cr
👉Krishna: 65L
👉Nellore: 55L
AP-TG Total:- 11.21CR(19.05Cr~ Gross)
👉Ka+ROI: 0.86Cr
👉OS – 0.51Cr
👉Hindi – 0.72Cr
Total WW: 13.30CR(23.75CR~ Gross)
మొత్తం మీద 23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 10.20 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… ఇక ఈ టార్గెట్ ని అందుకోవడం కష్టమేనని చెప్పాలి ఇక…

Khiladi 11 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here